Home › Groups › Telugu Helper
Telugu Helper Telegram
Telegram Channel
✈ Telegram Channel 🌐 Public

Telugu Helper - Telegram Channel

Open ↗
★★★★★ 0.0 (0 ratings)
👁 3 views ↗ 1 joins ★ 0.00 (0)
About this telegram channel
డైలీఆరోగ్యం టిప్స్ • సచ్చివాలయం & స్కీమ్ అప్డేట్స్ ఫన్నీ, వైరల్ న్యూస్ • సినిమా టాపిక్స్ రోజూ ఉపయోగపడే తెలుగు సమాచారం కోసం జాయిన్ అవ్వండి!
Telegram Channel

Recent public posts from this Telegram channel.

10.1K Subscribers
26 Oct 2026 Latest post
Click here to fetch the latest public posts from Telegram.
నేషనల్ అవార్డు గ్రహీత విజయలక్ష్మి గారు పాడిన పాట

💖💖
☀️ SBI PM-KUSUM సోలార్ ప్లాంట్ లోన్ & సబ్సిడీ వివరాలు!

రైతులు తమ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి స్థిరమైన ఆదాయం పొందడానికి SBI మరియు కేంద్ర ప్రభుత్వం చక్కటి అవకాశం కల్పిస్తున్నాయి.

ప్రధాన ముఖ్యాంశాలు:
🌾 ప్రభుత్వ సబ్సిడీ: సుమారు 60% వరకు సబ్సిడీ లభిస్తుంది.

🏦 బ్యాంక్ లోన్: ఎస్బీఐ (SBI) ద్వారా దాదాపు 30% వరకు రుణ సదుపాయం అందుబాటులో ఉంది.

💰 రైతు వాటా: కేవలం 10% సొంత పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు.

📜 అగ్రిమెంట్: డిస్కమ్‌లతో 25 సంవత్సరాల పాటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (PPA) ఉంటుంది.

---

📖 పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి:

[https://teluguhelper.com/sbi-pm-kusum-solar-plant-loan-details/]
📢 లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం జాయిన్ అవ్వండి:

👉 WhatsApp Channel: [https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m]
👉 Telegram Channel: [https://t.me/teluguhelper]
Telegram post image
📢 AP Caste Certificate ఇక వాట్సాప్‌లోనే! 📱
ఆంధ్రప్రదేశ్‌లో కుల ధ్రువీకరణ పత్రాన్ని (Caste Certificate) మళ్లీ పొందాలనుకుంటున్నారా? 🤔

ఇక మీ మొబైల్‌లోనే మన మిత్ర WhatsApp సేవ ద్వారా సులభంగా రీ-ఇష్యూ చేసుకోవచ్చు. ✅
🔹 అధికారిక WhatsApp నంబర్: 9552300009
🔹 సర్వీస్ ఫీజు: ₹40
🔹 ఆధార్ నంబర్, OTP అవసరం
🔹 సర్టిఫికెట్ PDF రూపంలో పొందవచ్చు

⚠️ గమనిక: గతంలో జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్‌ను మళ్లీ పొందడానికి ఈ సేవ ఉపయోగపడుతుంది. కొత్తగా మొదటిసారి సర్టిఫికెట్ కోసం కాదు.

👉 పూర్తి వివరాలు & Step-by-Step Process ఇక్కడ చూడండి:
🔗 https://teluguhelper.com/ap-caste-certificate-whatsapp-mana-mitra/

━━━━━━━
📲 Follow Telugu Helper for Daily Updates
📱 WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

✈️ Telegram Channel:
https://t.me/teluguhelper

✅ ప్రభుత్వ పథకాలు | ఉద్యోగ సమాచారం | తాజా అప్డేట్స్

📌 ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి.
Telegram post image
🔥 ఈ రాత్రి నుంచే BIG DEALS స్టార్ట్! 🛍️⚡

👀 Amazon & Flipkart Festive Saleలో అదిరిపోయే Offers కోసం రెడీగా ఉండండి!

📱 Mobiles
💻 Laptops
🎧 Earbuds & Electronics
👗 Fashion
🏠 Home Appliances
🔥 ఇంకా ఎన్నో Crazy Deals!

⏰ డీల్స్ వచ్చిన వెంటనే మా Telegram Channelలో Update చేస్తాం!

❌ మంచి Deal మిస్ అవ్వకండి
⚡ First Deal → First Update!

👇 ఇప్పుడే JOIN అవ్వండి 👇

🔗 https://t.me/AllBestCrazyDeals

🚨 ఈ రాత్రి నుంచి Channelపై ఓ కన్నేసి ఉంచండి!
Telegram post image
🔥 అన్నదాత సుఖీభవ 2వ విడత డబ్బుల విడుదల తేదీ విడుదల!

రైతుల ఖాతాల్లోకి ₹5,000 జమ అయ్యే పూర్తి వివరాలు:

🌾 పథకం: అన్నదాత సుఖీభవ - పిఎమ్ కిసాన్

క్యాష్ జమ మొత్తం: ₹5,000 (2వ విడత)

దాంతో పాటు స్టేటస్ చెకింగ్: మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి అర్హుల జాబితా మరియు ఇ-కేవైసీ (e-KYC) వివరాలు చూడండి.

📖 పూర్తి సమాచారం & పేమెంట్ స్టేటస్ లింక్:

https://teluguhelper.com/annadata-sukhibhava-second-installment-release-date/

📢 తాజా ప్రభుత్వ అప్‌డేట్స్ కోసం జాయిన్ అవ్వండి:

👉 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

👉 Telegram Channel: https://t.me/teluguhelper
Telegram post image
🚨 ఏపీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ - కేబినెట్ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ'కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇన్‌ఫ్లుయెన్సర్ల ఫాలోవర్ల సంఖ్యను బట్టి నెలకు గరిష్టంగా రూ. 15,000 వరకు పారితోషికం అందించనున్నారు.

📌 ఫాలోవర్స్ ఆధారంగా చెల్లింపుల వివరాలు:
• 1,00,000+ ఫాలోవర్స్: గరిష్టంగా ₹15,000
• 50,000 – 99,999 ఫాలోవర్స్: గరిష్టంగా ₹7,500
• 25,000 – 49,999 ఫాలోవర్స్: గరిష్టంగా ₹5,000
• 10,000 – 24,999 ఫాలోవర్స్: గరిష్టంగా ₹2,500

అర్హత ప్రమాణాలు, కేటగిరీలు మరియు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
👇👇👇
[https://teluguhelper.com/ap-social-media-influencer-policy-payment-details/]
---

🔔 ప్రతి చిన్న అప్‌డేట్ మిస్ అవ్వకుండా ఉండటానికి మా గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి:
💬 WhatsApp: [https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m]
📢 Telegram: [https://t.me/teluguhelper]
Telegram post image
🚨 అక్టోబర్ 2న "No UPI Day" నిరసన - డిజిటల్ పేమెంట్స్ నిలిపివేత!

అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన UPI మర్చంట్ లావాదేవీలపై 0.4% వర్తకులకు ఫీజు (MDR) విధించాలని భావిస్తున్నందున, దానికి నిరసనగా వ్యాపారులు అక్టోబర్ 2న "No UPI Day" పాటిస్తున్నారు.

📌 ముఖ్యమైన వివరాలు:
• నిరసన కారణం: రూ. 2,000 దాటిన UPI డిజిటల్ పేమెంట్స్‌పై 0.4% MDR ఛార్జీల విధింపు
• నిరసన రోజు: అక్టోబర్ 2 (గాంధీ జయంతి రోజున క్యాష్ పేమెంట్లు మాత్రమే స్వీకరిస్తారు)
• వ్యాపారుల చర్యలు: QR కోడ్ స్కానర్లు, సౌండ్ బాక్సులను నల్ల గుడ్డతో కప్పి నిరసన తెలపనున్నారు

పూర్తి వివరాలు మరియు అధికారిక అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
👇👇👇
[https://teluguhelper.com/no-upi-day-october-2-digital-payments-protest-details/]\

---

🔔 ప్రతి చిన్న అప్‌డేట్ మిస్ అవ్వకుండా ఉండటానికి మా గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి:
💬 WhatsApp: [https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m]
📢 Telegram: [https://t.me/teluguhelper]
Telegram post image
🚨 ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేళల్లో మార్పు - బిగ్ అప్‌డేట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సమయ వేళలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

📌 ముఖ్యమైన వివరాలు:
• కొత్త పింఛన్ పంపిణీ వేళల వివరాలు
• లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలు
• పింఛన్ పొందే సమయాల్లో జరిగిన మార్పులు

పూర్తి వివరాలు మరియు అధికారిక అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
👇👇👇
[https://teluguhelper.com/ap-ntr-bharosa-pension-distribution-timings-changed/]

---

🔔 ప్రతి చిన్న అప్‌డేట్ మిస్ అవ్వకుండా ఉండటానికి మా గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి:
💬 WhatsApp: [https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m]
📢 Telegram: [https://t.me/teluguhelper]
Telegram post image
*🌧️🌧️🌧️భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం*

విశాఖ జోన్-2 - 9849628880.
విశాఖ జోన్-3 - 9491030722.
అనకాపల్లి - 9490610023. కశింకోట - 8333810597.
నర్సీపట్నం - 9491030723.
పాడేరు - 9490610027.
కాకినాడ - 9490610856. పెద్దాపురం - 9493178728.
జగ్గంపేట - 9490610097. రాజమహేంద్రవరం టౌన్ - 9490610855.
రాజమహేంద్రవరం రూరల్ - 9490610859.
నిడదవోలు - 9493177540. అమలాపురం - 9490610101.
కొత్తపేట - 9493178821.
రంపచోడవరం - 8309771508.
ఏలూరు - 9440904037.
జంగారెడ్డిగూడెం - 9491030712.
భీమవరం - 9490610143.
తాడేపల్లిగూడెం - 9493177806.
నరసాపురం - 7382050943.
శ్రీకాకుళం- 9701400865. టెక్కలి - 9490610050.
పలాస - 08945241084. పాలకొండ - 8332843546.
పార్వతీపురం - 9398594750. విజయనగరం టౌన్ & రూరల్ - 9490610102.
బొబ్బిలి - 9490610121. విశాఖ జోన్-1- 9490610019.
టోల్ ఫ్రీ నెంబర్- 1912, కార్పొరేట్ ఆఫీస్- 8331018762.
Telegram post image
📢 అక్టోబర్ 1 నుంచి Birth & Death Registration కొత్త రూల్స్!

జనన, మరణాల నమోదులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.

📌 ముఖ్య వివరాలు:
• 🗓 21 రోజుల్లోపు: రిజిస్ట్రేషన్ చేస్తే సాధారణ ప్రక్రియ.
• ⚠️ 21 రోజులు దాటితే: Delayed Registration (లేట్ ఫీజు & అదనపు అనుమతులు తప్పనిసరి).
• 💻 డిజిటల్ రికార్డులు: సర్టిఫికెట్లలో పారదర్శకత కోసం కొత్త నిబంధనలు.

👉 పూర్తి వివరాలు & CRS Official Link కోసం క్లిక్ చేయండి:
https://teluguhelper.com/birth-and-death-registration-rules-2026-new-guidelines/

👉 Telegram: https://t.me/teluguhelper

👉 WhatsApp: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
Telegram post image
🔴 AP NTR Bharosa Pension 2026 – కీలక అప్‌డేట్

🏦 NSAP కేంద్ర వాటా ఇక DBT ద్వారా!

📌 IGNOAPS, IGNWPS, IGNDPS పెన్షన్లలో:
• కేంద్ర వాటా బ్యాంక్ ఖాతాలో DBT
• NTR Bharosa రాష్ట్ర వాటా ఇంటి వద్ద నగదు

💰 మొత్తం పెన్షన్:
• IGNOAPS / IGNWPS – ₹4,000
• IGNDPS – ₹6,000

📅 ప్రభుత్వ మెమో: 22-09-2026

🔗 పూర్తి వివరాలు 👇
https://www.gswshelper.com/2026/09/ap-ntr-bharosa-pension-nsap-dbt-2026.html

📲 WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
Telegram post image
📢 రైతులకు బిగ్ అలర్ట్: నెలకు ₹3,000 పెన్షన్ వచ్చే సూపర్ స్కీమ్! 🌾

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PM-KMY (పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన) పథకం ద్వారా 60 ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ లభిస్తుంది.

🔹 రూ.3,000 నెలవారీ పెన్షన్
🔹 PM-Kisan నిధుల నుంచే ప్రీమియం ఆప్షన్
🔹 అర్హత: 18 - 40 ఏళ్ల వయస్సు, 5 ఎకరాలలోపు సాగుభూమి
🔹 కావాల్సినవి: ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదార్ పాస్‌బుక్

📌 పూర్తి వివరాలు & ఆన్‌లైన్ అప్లై లింక్:
🔗 https://teluguhelper.com/pm-kmy-farmers-pension-scheme-apply-online/

ఈ సమాచారాన్ని మీ రైతు సోదరులందరికీ వెంటనే షేర్ చేయండి! 🌾✨

📲 Latest AP Govt Schemes & Pension Updates కోసం Join అవ్వండి 👇
👉 Telegram: https://t.me/teluguhelper
👉 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
Telegram post image
🚨🚨 STUDENT AADHAAR UPDATE 2026 – FREE CAMPS! 🪪🎓

🆓 విద్యార్థులకు Aadhaar Update FREE!
🏫 ప్రత్యేక Aadhaar Camps నిర్వహణ
👦 Students Aadhaar Updateపై కీలక సమాచారం
📅 Camps Dates & Locations
📋 Required Documents ఏంటి?
🔎 Biometric / Demographic Update ఎలా చేయాలి?
⚠️ Aadhaar Update అవసరమైన విద్యార్థులు ఈ అవకాశం మిస్ అవ్వకండి!

🔥 Parents & Students తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు 👇

🔗 https://teluguhelper.com/student-aadhaar-update-free-camps-2026/

📲 Latest Aadhaar & Education Updates కోసం Join అవ్వండి 👇
👉 Telegram: https://t.me/teluguhelper
👉 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
​-
Telegram post image
🚨🚨 AP NEW PENSIONS 2026 – BIG UPDATE! 🔥💰

🆕 కొత్త పెన్షన్ కోసం Apply చేశారా?
🔎 మీ Application Status ఏంటి?
🟢 Approved / Eligible అయ్యిందా?
❌ Rejected అయితే కారణం ఏంటి?
📋 Verification పూర్తయ్యిందా?
📅 అక్టోబర్ 1 నుంచి కొత్త Pension Distributionపై UPDATE!
⚠️ కొత్తగా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరూ ఈ సమాచారం చూడండి!

👉 Application Status + Verification + October 1 Payout పూర్తి వివరాలు 👇
🔗 https://teluguhelper.com/ap-new-pensions-2026-application-status-october-1-payout/

📲 Latest AP Pension & Govt Updates కోసం Join అవ్వండి 👇
👉 Telegram: https://t.me/teluguhelper
👉 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
Telegram post image
🚨🚨 NTR BHAROSA PENSION – APPLICATION STATUS CHECK! 🔥

💰 కొత్త Pension Application పెట్టారా?
🔎 మీ Application Status ఇప్పుడు Check చేయండి!
🟢 Approved / Eligible అయిందా?
❌ Rejected అయిందా?
🔢 PNS Numberతో Status ఎలా Check చేయాలి?
📋 Application Details ఎలా తెలుసుకోవాలి?
📅 Pension Releaseపై ముఖ్యమైన సమాచారం!

⚠️ Application పెట్టినవారు ఈ Status Check Process తప్పక చూడండి!

👉 Pension Application Status Check పూర్తి విధానం 👇
🔗 https://teluguhelper.com/ap-ntr-bharosa-pension-application-status-check-online/

📲 Latest AP Pension & Govt Updates కోసం Join అవ్వండి 👇
👉 Telegram: https://t.me/teluguhelper
👉 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
Telegram post image
🚨🚨 AP RESIDENCE CERTIFICATE 2026 – NEW RULES! 🏠📜

🔴 Residence Certificateపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
📢 G.O.Ms.No.592లో ఏముంది?
🏠 ఎవరికి Residence Certificate అవసరం?
⚠️ Aadhaar / Ration Card మాత్రమే ఉంటే సరిపోతుందా?
📋 కొత్తగా Apply చేసే విధానం ఏంటి?
📑 Required Documents ఏమిటి?
🔥 ఈ Certificateపై వచ్చిన కొత్త Rules ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి!

👉 G.O.Ms.No.592 పూర్తి వివరాలు + New Rules 👇
🔗 https://teluguhelper.com/ap-residence-certificate-2026-new-rules-go-592/

📲 Latest AP Govt & Welfare Updates కోసం Join అవ్వండి 👇
👉 Telegram: https://t.me/teluguhelper
👉 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
Telegram post image
🚨🚨 AP POLICE JOBS 2026 – BIG UPDATE! 👮🔥

🔴 AP Police Constable Recruitment 2026
📢 కొత్త ఉద్యోగాలపై తాజా UPDATE!
👮‍♂️ Constable పోస్టులకు అవకాశం
🎓 Qualification ఏంటి?
📋 Eligibility + Age Limit
📝 Online Apply Process
⏰ Last Date & ముఖ్యమైన Dates
🔥 Selection Process + Exam Details

⚠️ Police Job కోసం ఎదురుచూస్తున్నవారు ఈ Update మిస్ అవ్వకండి!

👉 Complete Recruitment Details + Apply Process 👇
🔗 https://teluguhelper.com/ap-police-constable-recruitment-2026-apply-online/

📲 Latest AP Jobs & Govt Updates కోసం Join అవ్వండి 👇
👉 Telegram: https://t.me/teluguhelper
👉 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
Telegram post image
🚨🚨 NTR BHAROSA PENSION 2026 – LAST DATE UPDATE! 💰
🔥 కొత్త పెన్షన్ల కోసం Apply చేస్తున్నారా?
⏰ Application Last Dateపై కీలక UPDATE!
📋 ఎవరెవరు Apply చేయొచ్చు?
💰 ఏ ఏ Pension Categories ఉన్నాయి?
📑 ఏ Documents అవసరం?
⚠️ Eligibility Rules ఏంటి?
❗️ Last Date మిస్ అయితే ఏం చేయాలి?
👉 కొత్త Pension Applicationపై పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗 https://teluguhelper.com/ap-ntr-bharosa-pension-2026-application-last-date-extended/
📲 Latest AP Pension & Govt Updates కోసం Join అవ్వండి 👇
👉 Telegram: https://t.me/teluguhelper
👉 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
Telegram post image
🚨🚨 AP HOUSE HOLD MAPPING – BIG UPDATE! 🏠

🔴 రేషన్ కార్డుదారులకు కీలక సమాచారం!
🏠 House Hold Mappingపై తాజా Update
⚠️ రేషన్ కార్డు Cancel అయ్యే అవకాశం ఉందా?
📋 ఎవరు ఒకే Householdలో ఉంటారు?
🔎 కుటుంబ సభ్యుల Mapping ఎలా జరుగుతుంది?
❗️ కొత్త Rules గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!

🔥 రేషన్ కార్డు ఉన్నవారు ఈ Update తప్పక చదవండి!

👉 Complete House Mapping + Ration Card Details 👇
🔗 https://teluguhelper.com/ap-house-mapping-cancellation-ration-card-updates/

📲 Latest AP Govt & Welfare Updates కోసం Join అవ్వండి 👇
👉 Telegram: https://t.me/teluguhelper
👉 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
Telegram post image
Telegram Channel Details
Language Telugu
Type Telegram Channel
Subscribers 10.1K
Rate this listing

How would you rate this community?